During the second ENG vs SL T20I, England all-rounder Sam Curran showcased his footballing skills which left the cricketing community in awe of him.
#SamCurran
#EngVsSl
#Euro2020
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ తన ఫుట్ బాల్ స్కిల్స్‌ను ప్రదర్శించి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేశాడు. బంతిని కాలితో తన్నిన సామ్ స్టన్నింగ్ రనౌట్‌తో శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలక(3)ను పెవిలియన్ చేర్చాడు.